Home Crime Stories
TOLLYWOOD
 Crime Stories

ఆటో డ్రైవర్ పై రేప్ కు ప్రయత్నించిన ఇద్దరు అమ్మాయిలు

ఓ వైపు రోజుకో విధంగా మహిళా అత్యాచారాలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నా నేపద్యం లో దానికి రివర్స్ గా ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఓ యువకుడిని రేప్ చేయడానికి ప్రయత్నించిన సంగటన ఇప్పుడు డిల్లి లో జరిగింది. డిల్లి లోని సప్తర్ గంజ్ ప్రాంతంలో రేను లాల్వని(32) అని మహిళా ఓ ఆటో దగ్గరికి వచ్చింది. ఆటో డ్రైవర్ ఉమేష్ ప్రసాద్ ( 41) దగ్గరికి వచ్చి అర్జున్ నగర్ వస్తావా అని అడిగింది. సరే అని ఆటో ఎక్కి ఆమె ఉంటున్న ఇంటివద్ద ఆపి ఇంట్లోకి రా అంటూ పిల్చింది ఆటో డ్రైవర్ ను. సరే అని లోపలి వెళ్ళిన తరువాత ఘడియ పెట్టి మందు తాగుతావా అంటూ బలవంతగా అతని దగ్గరికి వచ్చి బట్టలన్నీ బలవంతంగా విప్పడానికి ప్రయత్నించిందట . ఇంతలో మరో మహిళా లోపలి నుండి వచ్చి ఇద్దరు అతనిపై పడ్డారట , ముద్దుల వర్షం కుడా కురిపించారని వారినుండి తప్పించుకుని కిటికిలోనుండి దూకి బయటపడ్డాడట ఆ ఆటో డ్రైవర్. కిందికి దోకడం తో కాళ్ళకు బాగా దెబ్బలు తగిలయట . వెంటనే పోలీసులకు పిర్యాదు చేసాడట ?  రేను ను పోలీసులు అరెస్ట్ చేసారు. మరో మహిళా పరారిలో ఉంది ?

నీలిచిత్రాల రాకెట్ గుట్టు రట్టు

గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో నీలిచిత్రాలు తెగ హల్చల్ చేసాయి. మహిళలు , అమ్మయిలకు సంబందించిన వీడియొ లు నెట్ లో అప్లోడ్ చస్తూ డబ్బు సంపాదిస్తున్న ముటా  లోని కీలక వ్యక్తిని బెంగులూర్ లో అరెస్ట్ చేసారు సిబి ఐ అధికారులు. అతడి వద్దనుండి 500  వీడియొ లను స్వాధీనం చేసుకున్నారు. కీలక వ్యక్తులుగా బావిస్తున్న వారిలో ఒకరు దొరికారు, మరో వ్యక్తి పరారిలో ఉన్నట్టు తెలిసింది. నిందితుడు కౌశిక్ కాసర్ అనే ఓడిసా కు చెందినా యువకుడిని అరెస్ట్ చేసారు. ఈ ముటాలో కర్ణాటక , ఆంద్ర ప్రదేశ్, ఓడిసా, బెంగాల్ కు చెందినా వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

తల్లిని భార్యా బిడ్డలను చంపిన కిరాతకుడు

కన్నతల్లిని ,కట్టుకున్న భార్య ని తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కి అతి కిరాతకంగా చంపేసి మరో బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నించి అది విఫలం కావడంతో అక్కడ నుండి పారిపోతూ ఓ బావిలో పడ్డాడు ఆ కిరాతకుడు . ఈ దారుణ సంఘటన హైదరాబాద్ శివారు ప్రాంతమైన బాలాపూర్ సాయి నగర్ లో జరిగింది . సాయి నగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న సమ్మిరెడ్డి రామ్ రెడ్డి అనే కిరాతకుడు తన తల్లి(సుభద్ర 65)ని ,భార్య (రాధిక 40)ని ,కూతురు అక్ష్యయ (14)ని చంపేసి అడ్డు వస్తున్న అన్నా వదిన లను బెదిరించి మరో కూతురు ప్రత్యూష ని కూడా చంపడానికి ప్రయత్నించి కుదరక పోవడంతో పారిపోయాడు .పారిపోయిన రామిరెడ్డి ఓ బావిలో పడటంతో అతన్ని పైకి తీసుకువచ్చి పోలిస్ స్టేషన్ కు తరలించారు . హత్యల కు గల అసలు కారణాలను తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నారు.

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

హైదరాబాద్ లోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహ నిర్వాహకుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న ఒక మహిళతో పాటు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి వ్యభిచార గృహ నిర్వాహకుడిని, ఒక మహిళ, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా విటుడు నగరంలోని ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉజ్వల కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, రూ.15,100 నగదు స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డెక్కిన అగ్రిగోల్ద్ బాధితులు

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక ,తమిళనాడు రాష్ట్రాలలోని అగ్రిగోల్ద్ బాధితులు ఈరోజు రోడ్డెక్కారు . ఎండనక ,వాననక ఆరు గాలం శ్రమించి సంపాదించుకున్న డబ్బులను అగ్రిగోల్ద్ సంస్థ లో పెట్టుబడులు పెట్టారు ఈ నాలుగు రాష్ట్రాలలోని ప్రజలు పెద్ద ఎత్తున విజయవాడ కు తరలివచ్చారు . వేలాది మంది విజయవాడ లో రోడ్దేక్కడంతో బందరు రోడ్డు క్రిక్కిరిసి పోయింది . అయితే అగ్రి గోల్డ్ బాధితులు వేల సంఖ్యలో రావడంతో ముందస్తు చర్యగా అగ్రి గోల్డ్ ప్రధాన కార్యాలయానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు . అగ్రి గోల్డ్ బాధితులు ప్రధాన కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా వాళ్ళని అరెస్ట్ చేసారు పోలీసులు . అగ్రి గోల్డ్ ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేయడంతో మాకు న్యాయం చేసి త్వరగా డబ్బులు చెల్లించేలా చేయాలనీ కోరుతున్నారు బాధితులు . 

రేప్ చేసినవాడ్ని కొట్టి చంపారు

మహిళలపై రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి ,రేప్ చేసినవాడు దర్జాగా బయట తిరుగుతున్నాడు లేదాహాయిగా  జైలు జీవితం గడుపుతున్నాడు . కానీ వాళ్ళలో మాత్రం ఎంత మాత్రం పశ్చాత్త్తపం ఉండటం లేదు . దాంతో రేప్ చేసినవాడికి వెంటనే శిక్ష అమలు కావాలని అలాంటి నీచులను ఈ భూమ్మీద నుండి లేపెయ్యలని భావించారు నాగాలాండ్ లోని దిమాపూర్ గ్రామస్తులు . అందుకే రేప్ చేసి జైలులో ఉన్నవాడ్ని జైలు గోడలు బద్దలు కొట్టి మరీ బయటకి తీసుకొచ్చి దిమాపూర్ అనే ఊరులో కొట్టుకుంటూ తీసుకెళ్ళి నిర్దాక్షిన్యంగా చంపేసారు . సయ్యద్ ఫరీద్ ఖాన్ (35)అనే సెకండ్ హ్యాండ్ కారు డీలర్ ఐతే దిమాపూర్ లోని 24ఏళ్ల యువతి ని రెండు రోజులపాటు రేప్ చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించగా దిమాపూర్ వాసులు జైలు గోడలను బద్దలు కొట్టి బయటకు లక్కోచి చంపేసారు .

డాన్స్ ప్రోగ్రామ్స్ అంటూ వ్యభిచారం చేస్తున్నారు

వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే హైటెక్ మార్గంలో సాగుతూ పోలీసులకు కునుకు లేకుండా చేస్తుంది. లేటెస్ట్ గా వైజాగ్ లో డాన్స్ ప్రోగ్రాం ఉందని యువతులను మబ్యాపెట్టి వారిని వ్యభిచారం చేయించడానికి తీసుకెలుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని యూసఫ్ గూడా కు చెందిన శ్రీనివాస్ , అతని బార్య దివ్య రెడ్డి కలిసి హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజేషన్ పేరుతొ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే వైజాగ్ లోని కార్యాలయం లో డాన్స్ ప్రోగ్రాం ఉందని ఆరుగురు యువతులను కార్ లో తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నల్గొండ జిల్లా పోలీసులు సూర్య పెట్ వద్ద తనికి చేయగా వీరి వ్యవహరం బయట పడింది. దాంతో ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ , దివ్యలను అరెస్ట్ చేసి రీమాండ్ కు తరలించారు. ఆ యువతులను వారి కుటుంబ సబ్యులవద్దకు పంపించారు.  అయితే వీరిలో కాలేజ్ స్టూడెంట్స్ కుడా ఉండడం విశేషం? 

కూతురుని సజీవంగా పాతిపెట్టబోయిన కన్నతండ్రి

కన్న కూతురు ని ఓ కసాయి తండ్రి బ్రతికుండగానే సజీవసమాధి చేయబోయాడు. మరికొద్ది క్షణాలు ఆగితే ఆ చిన్నారిని సజీవంగా సమాధి చేసేవాడే, తాళ్ళతో కట్టేసి గుంతలో పూడ్చి పెట్టేవాడే కానీ అదే సమయంలో పక్కింటి వ్యక్తి చూసి మరికొంతమంది ని పిలవడంతో ఈ విషయం బయటకి పొక్కింది. ఈ దారుణ సంఘటన త్రిపుర లో జరిగింది. అబుల్ హుస్సేన్ అనే వ్యక్తికీ భార్య ,ఓ కూతురు ఉన్నారు. భార్య పనిమీద బయటకి వెళ్ళిన సమయంలో తన 9ఏళ్ల కూతురు రుక్షీన ని ఎలాగైనా చంపెయ్యాలని ప్లాన్ చేసి ఇంటి వెనకాలకు తీసుకెళ్ళి ఓ గుంత  తవ్వి కూతురు చేతులు కట్టేసి గుంత పూడ్చుతున్న సమయంలో చూసిన పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు. పాపం రుక్షీణ పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆసుపత్రికి తరలింఛి వైద్యం అందిస్తున్నారు.

సినిమా చాన్స్ అంటూ అమ్మాయిలను వాడుకుంటున్నారు

డిజిటల్ టెక్నాలజీ రావడంతో కొద్దిపాటి డబ్బున్నవాళ్ళు నిర్మాతలు ,హీరోలు అయిపోతున్నారు. ఇక అందమైన అమ్మాయిలకు హీరోయిన్ చాన్స్ ఇస్తామని చెప్పి లొంగ దీసుకున్తున్నారు. కొంతమంది అమ్మాయిలు సినిమా చాన్స్ కోసం పడక గదిలోకి వస్తుంటే మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో పక్కలోకి వస్తున్నారు. వాళ్ళ బలహీనతని చాలామంది క్యాష్ చేసుకుంటూ శృంగార సామ్రాజ్యంలో తేలియాడుతున్నారు. ఇది ఫిలిం నగర్ ,కృష్ణానగర్ లలో నిత్య కృత్యం అయింది.

పోలీస్ విచారణ అంటూ తీసుకెళ్ళి అత్యాచారం చేసాడు

బీచ్ లో తన ప్రియుడితో ఉన్న ఓ అమ్మాయిని విచారణ జరపాలని తీసుకెళ్ళి అత్యాచారం చేసి వదిలిపెట్టాడో ఘనుడు .. ఈ సంగటన చెన్నై లో జరిగింది . ఆ వివరాల్లోకి వెళితే తాంబరం కు చెందినా ఆ అమ్మాయి ఓ ప్రైవేట్ కాలేజ్ లో బి ఎస్సి రెండవ సంవత్సరం చదువుతుంది , తన క్లాస్ మెట్ తో పరిచయం ప్రేమగా మారింది ఇద్దరు కలిసి సరదాగా బీచ్ కు వచ్చారు . అక్కడికి వచ్చిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వేషం లో ఉన్న వ్యక్తిన అమ్మాయిని విచారణ చేయాలంటూ తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఆమెను వదిలేసాడు . అయితే ఆమె ప్రియుడు ఈ విషయం పై ఆరా తీయగా అతడు పోలీస్ కాదని తెలిసింది . ప్రస్తుతం కేస్ విచారణలో ఉంది
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..