Home Crime Stories భర్తను గొడ్డలితో చంపేసిన భార్య!
TOLLYWOOD
 Crime Stories

భర్తను గొడ్డలితో చంపేసిన భార్య!Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
కట్టుకున్న మొగుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో భర్తను గొడ్డలితో నరికేసిందో భార్య. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అబీద్ (35)  ఫైహా (32) ఇద్దరు భార్యాభర్తలు  ,ఇకౌనా అనే ప్రాంతంలోని బేగం సరాయ్ వద్ద  జీవనం సాగిస్తున్నారు. అబీద్ శృంగార పురుషుడు కావడంతో భార్య ను పట్టించు కోకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భార్య చాలా సార్లు నచ్చ చెప్పాలని చూసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ..... ఇంట్లో భర్త నిద్రిస్తున్న సమయంలో ఆమె భర్తనిగొడ్డలితో నరికేసింది . అనంతరం ఆమె పోలిస్ స్టేషన్ కు వెళ్లి  తన నేరాన్ని అంగీకరించడంతో ఫైహాను పోలీసులు అరెస్టు చేశారు.
తన భర్త ఎంత చెప్పినా వినిపించుకోకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, త్వరలోనే ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని, అందుకే పట్టలేని కోపంలో తాను అతడిని నరికేశానని ఆమె పోలీసులకు వెల్లడించింది.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..