Home Crime Stories సినిమా చాన్స్ అంటూ అమ్మాయిలను వాడుకుంటున్నారు
TOLLYWOOD
 Crime Stories

సినిమా చాన్స్ అంటూ అమ్మాయిలను వాడుకుంటున్నారు



Thursday January 01st 1970

డిజిటల్ టెక్నాలజీ రావడంతో కొద్దిపాటి డబ్బున్నవాళ్ళు నిర్మాతలు ,హీరోలు అయిపోతున్నారు. ఇక అందమైన అమ్మాయిలకు హీరోయిన్ చాన్స్ ఇస్తామని చెప్పి లొంగ దీసుకున్తున్నారు. కొంతమంది అమ్మాయిలు సినిమా చాన్స్ కోసం పడక గదిలోకి వస్తుంటే మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో పక్కలోకి వస్తున్నారు. వాళ్ళ బలహీనతని చాలామంది క్యాష్ చేసుకుంటూ శృంగార సామ్రాజ్యంలో తేలియాడుతున్నారు. ఇది ఫిలిం నగర్ ,కృష్ణానగర్ లలో నిత్య కృత్యం అయింది.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..