Home Crime Stories డాన్స్ ప్రోగ్రామ్స్ అంటూ వ్యభిచారం చేస్తున్నారు
TOLLYWOOD
 Crime Stories

డాన్స్ ప్రోగ్రామ్స్ అంటూ వ్యభిచారం చేస్తున్నారుThursday December 12th 7641
వ్యభిచారం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే హైటెక్ మార్గంలో సాగుతూ పోలీసులకు కునుకు లేకుండా చేస్తుంది. లేటెస్ట్ గా వైజాగ్ లో డాన్స్ ప్రోగ్రాం ఉందని యువతులను మబ్యాపెట్టి వారిని వ్యభిచారం చేయించడానికి తీసుకెలుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని యూసఫ్ గూడా కు చెందిన శ్రీనివాస్ , అతని బార్య దివ్య రెడ్డి కలిసి హైదరాబాద్ లో ఈవెంట్ ఆర్గనైజేషన్ పేరుతొ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే వైజాగ్ లోని కార్యాలయం లో డాన్స్ ప్రోగ్రాం ఉందని ఆరుగురు యువతులను కార్ లో తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నల్గొండ జిల్లా పోలీసులు సూర్య పెట్ వద్ద తనికి చేయగా వీరి వ్యవహరం బయట పడింది. దాంతో ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ , దివ్యలను అరెస్ట్ చేసి రీమాండ్ కు తరలించారు. ఆ యువతులను వారి కుటుంబ సబ్యులవద్దకు పంపించారు.  అయితే వీరిలో కాలేజ్ స్టూడెంట్స్ కుడా ఉండడం విశేషం? 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..