Home Crime Stories 500కోసం భార్యను చంపిన భర్త
TOLLYWOOD
 Crime Stories

500కోసం భార్యను చంపిన భర్త



Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
కట్టుకున్న భార్య అయిదు వందల రూపాయలు పోగొట్టిందని ఆవేశంలో చితకబాదాడు ఆ దెబ్బలకు తాళలేక ఆ ఇల్లాలు చనిపోవడంతో ఆ హత్యను దోపిడీ దొంగల మీదకు నెట్టడానికి భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ మనవ మృగం. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో జరిగింది. పోలిసుల కథనం ప్రకారం భార్యను 500 వందల కోసం చంపేసి నాటకం ఆడాడని దొంగల మీదకు నేట్టేయడానికి ప్రయత్నించాడని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మొదటి భార్యను కూడా దారుణంగా చంపాడని మానసిక స్థితి సరిగా లేదని అటువంటి వాడిని ఖటినంగా శిక్షించాలని అంటున్నారు గ్రామస్తులు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..