Home Featured Interview పూరి రాసే కథతో ఎన్టీఆర్ ని మెప్పిస్తాడా
టాలీవుడ్
 Featured Interview

పూరి రాసే కథతో ఎన్టీఆర్ ని మెప్పిస్తాడా

Thursday September 29th 2016

నందమూరి కళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రాన్ని చేస్తున్న పూరి జగన్నాద్ ఆ చిత్రం రిలీజ్ కాకుండానే ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి కథ రాస్తున్నాడు . ఇంతకుముందు ఎన్టీఆర్ -పూరి జగన్నాద్ ల కాంబినేషన్ లో '' ఆంధ్రావాలా '' రాగా ఆ చిత్రం ఘోర పరాజయం పొందింది దాని తర్వాత పదేళ్ళ తర్వాత చేసిన టెంపర్ మంచి హిట్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ లోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది . కాగా ఇటీవలే జనతా గ్యారేజ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ తో పూరి జగన్నాద్ తన తదుపరి చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు . ఇటీవలే బ్యాంకాక్ వెళ్లి కథ రాయడం కూడా మొదలు పెట్టాడు మరి ఆ కథ తో ఎన్టీఆర్ ని ఒప్పిస్తాడా ? లేదా ? చూడాలి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..