Home Featured Interview టివి షోలో హీరోయిన్ కు అవమానం
టాలీవుడ్
 Featured Interview

టివి షోలో హీరోయిన్ కు అవమానం

Thursday September 29th 2016
పర్చేడ్ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల రివార్డులను కూడా పొందుతున్నారు ఆ చిత్ర యూనిట్ కాగా ప్రమోషన్ లో భాగంగా ఆ చిత్ర హీరోయిన్ లు రాధికా ఆప్టే , సుర్విన్ చావ్లా తో కలిసి ''కామెడి నైట్స్ బచావ్ '' కార్యక్రమానికి వెళ్ళింది తనిస్టా చటర్జీ . అయితే ఆ కార్యక్రమంలో తనిస్టా పై ఓ కుళ్ళు జోకు వేసి అవమానించడంతో నిరసన తెలుపుతూ ఆ షో నుండి వెళ్ళిపోయింది . తనిస్టా జీ మీరు నల్ల రేగు పళ్ళు ఎక్కువగా తింటారు కదా ? అందుకే ఇలా నల్లగా ఉన్నారు అంటూ టివి షోలో అనడం తో అవమానానికి గురైన తనిస్టా నిరసన వ్యక్తం చేస్తూ రంగు గురించి మాట్లాడటం అంటే వివక్ష కిందికే వస్తుందని ఇది అవమానకరమని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . 

Comments

LATEST GALLERY


Meelo Yevaru Kotiswarudu Movie Stills


Apptlo Okadu Undevaadu Audio


Tanya Hope News Stills


Dhruva Pre Release Function 2


Druva Pre Release Function


Rakul Preet Singh News Stills 2


Singam3 Trailer Launch


Rakul Preet Singh News Stills


Kadhambari Movie Audio Launch


Pragya New Photos


Vangaveeti Audio Launch


Arundhathi Nayar Latest Stills


Eesha News Stills


Ashwini News Stills


Nandita Swetha

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..