Home Featured Interview ఫస్టాఫ్ దొబ్బింది
టాలీవుడ్
 Featured Interview

ఫస్టాఫ్ దొబ్బింది

Friday August 11th 2017
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన జయ జానకి నాయక ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇప్పటికి ఫస్టాఫ్ అయ్యింది. అయితే ఫస్టాఫ్ లో ఈ సినిమా అనుకున్న రేంజ్ లో లేదు దాంతో ప్రేక్షకులు అసహనానికి గురి అవుతున్నారు.

శ్రీను యాక్టింగ్ కానీ బోయపాటి డైరెక్షన్ కానీ అనుకున్న రేంజ్ లో లేవు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక సెకండాఫ్ కూడా బాగోలేకపోతే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. బోయపాటి కి ఇది పెద్ద దెబ్బే.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..