Home Featured Interview నేనేరాజు నేనే మంత్రి ఫస్టాఫ్ బాగుంది
టాలీవుడ్
 Featured Interview

నేనేరాజు నేనే మంత్రి ఫస్టాఫ్ బాగుంది

Friday August 11th 2017
రానా హీరోగా నటించిన నేనేరాజు నేనే మంత్రి ఈరోజు రిలీజ్ అయ్యింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై రానా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్లుగానే రానా పెర్ఫార్మన్స్ ఉంది , అలాగే అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో రానాకు హిట్ లభించినట్లే.

తేజ కూడా చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. సరిగ్గా తేజ కు సరైన సమయంలో సరైన హిట్ లభించింది. మొత్తానికి ఫస్టాఫ్ బహనే ఉంది నేనేరాజు నేనే మంత్రి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..