Home Justin ఫేస్ బుక్ లవర్ కోసం భర్తకు హ్యాండ్ ఇచ్చింది
TOLLYWOOD
 JUSTIN

ఫేస్ బుక్ లవర్ కోసం భర్తకు హ్యాండ్ ఇచ్చింది

Thursday May 25th 2017

ఫేస్ బుక్ లో పరిచయమైన ప్రియుడి కోసం పెళ్లి చేసుకున్న భర్తని వదిలేసి ప్రియుడితో లేచి పోయింది ఓ ఇల్లాలు . ఈ దారుణ సంఘటన నాసిక్ లో జరిగింది . మహారాష్ట్ర లోని నాసిక్ వ్యాపారి తో సదరు యువతి కి మూడేళ్ళ కిందట పెళ్లి జరిగింది . అయితే పెళ్లి అయిన కొత్తలో బాగానే ఉన్నప్పటికీ ఫేస్ బుక్ పరిచయం ఇంతటి దారుణానికి పాల్పడేలా చేసింది . ఉత్తరాఖండ్ లోని యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం కాగా ఆ పరిచయం ముదిరి ప్రేమగా మారింది దాంతో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్న తర్వాత భర్త కు హ్యాండ్ ఇచ్చిన యువతి ఇంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలతో నగదు ని కూడా తీసుకొని ఉత్తరాఖండ్ కు వెళ్ళింది ప్రియుడి కోసం . అయితే భర్త ఇచ్చిన ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడి దగ్గర ఉన్న వివాహిత ని అదుపులోకి నాసిక్ కు తీసుకురాగా పోలీసులు రావడంతో ప్రియుడు పలాయనం చిత్తగించాడు . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..