Home Justin కాజల్ అగర్వాల్ కు ఏమైంది
TOLLYWOOD
 JUSTIN

కాజల్ అగర్వాల్ కు ఏమైంది

Wednesday August 23rd 2017

పెద్ద కళ్ళు పెట్టుకొని ఎర్రతోలు తో కుర్రకారు ని యిట్టె ఆకర్షించే అందాల బొమ్మ కాజల్ అగర్వాల్ ని  తాజాగా అమెరికాలో చూసిన వాళ్ళంతా అసలు కాజల్ కు ఏమైంది అంటూ షాక్ అవుతున్నారు . కుందనపు బొమ్మలా ఉండే కాజల్ సైజ్ జీరో కోసం మరీ సన్నబడిందా లేక ఏమైనా అయ్యిందా అంటూ చర్చించు కోవడం మొదలెట్టారు . వళ్ళంతా పీక్కుపోయి ,  కళ్ళు  వాలిపోయి  , మొహం అంతా తేలిపోయి మరీ పీలగా కనిపించడంతో కాజల్ ని చూసి షాక్ తినడమే కాకుండా కాజల్ కు ఏమైంది ? ఏదైనా అనారోగ్యమా ? అంటూ ఆటా వేడుకలకు వచ్చిన ప్రముఖులంతా చర్చించుకున్నారట . అయితే కాజల్ గతకొద్ది రోజులుగా సైజ్ జీరో పై మక్కువ పెంచుకుంది దాంతో ఇలా దర్శనం ఇచ్చింది . కాస్త కండ పట్టి ఉంటేనే అందం కానీ ఇలా పీలగా మారిపోతే చూడటానికి ఇబ్బందే మరి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..