Home Justin ప్రొడ్యూసర్ మేనల్లుడు రేప్ చేసాడట ఆమెని
TOLLYWOOD
 JUSTIN

ప్రొడ్యూసర్ మేనల్లుడు రేప్ చేసాడట ఆమెని

Saturday December 10th 2016
ఓ నిర్మాత మేనల్లుడు నన్ను రేప్ చేసాడని పోలీసులను ఆశ్రయించింది ఓ బాధిత మహిళ . విచిత్రం ఏమిటంటే రేప్ కి గురైన సదరు మహిళ అతడికి భార్యే ! అంటే ఓ భర్త భార్య ని రేప్ చేసాడన్న మాట ! సదరు మహిళకు శృంగారం పట్ల ఆసక్తి లేదంట ! పైగా భర్త తో శృంగారంలో పాల్గొనడం అస్సలు ఇష్టం లేదట ఎందుకంటే రకరకాల భంగిమలు అంటూ ఆమెని ఇబ్బంది పెడుతున్నాడట . ఇక వీళ్ళు ఇద్దరు కూడా ఓ బాలీవుడ్ భారీ నిర్మాతకు బంధువులు కావడంతో పోలీసులు వాళ్ళ పేర్లు బయటపెట్టడం లేదు . 
n
 
n
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వెర్సోవా  పోలీసులు భార్యని రేప్ చేసిన వాడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్