Home Justin బికినీ లో పిచ్చేక్కించిన నేహా భాసిన్
TOLLYWOOD
 JUSTIN

బికినీ లో పిచ్చేక్కించిన నేహా భాసిన్

Thursday June 29th 2017

మహేష్ బాబు నటించిన ''1'' నేనొక్కడినే చిత్రంలో ''ఆవ్ తుజే మో కర్తా '' అనే పాటని సెక్సీ గా పాడిన భామ నేహా బాసిన్ తాజాగా బికినీ లో వీరంగం వేసింది . అసలే సాలిడ్ దేహం ఈ భామది దాంతో జస్ట్ ఉందా లేదా అన్నట్లు గా ఉన్న టూ పీస్ బికినీ వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తోంది నేహా . పిక్కల బలం మాత్రమే కాకుండా ఎద సంపద ని చూపిస్తూ మొత్తం మీద పెద్ద పళ్ళ దుకాణాన్ని చూపించింది నేహా బాసిన్ . అయితే హీరోయిన్ లకు దీటుగా సెక్సప్పీల్ ఇస్తూ అదరగొడుతున్న ఈ భామ సింగర్ కావడం గమనార్హం . మొత్తానికి నేహా అందాలను ఆబగా చూస్తూ పిచ్చెక్కి పోతున్నారు నెటిజన్లు . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..