Home Justin అఖిల్ ఓ సాడిస్ట్ అట
TOLLYWOOD
 JUSTIN

అఖిల్ ఓ సాడిస్ట్ అట

Friday February 24th 2017

నేను సాడిస్ట్ అని అయితే ఈ విషయం అందరికీ తెలియదని కేవలం నా క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసనీ అంటున్నాడు అక్కినేని అఖిల్ . నా శాడిజం ఎలా ఉంటుందో నా ఫ్రెండ్స్ అడిగితె చెబుతారంటూ హింట్ కూడా ఇస్తున్నాడు అఖిల్ . మనం సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి దృష్టి ని ఆకర్షించిన అఖిల్ ఆ తర్వాత తన సత్తా చాటలేక పోయాడు . అఖిల్ ఘోర పరాజయం పొందగా ఇంకా రెండో సినిమా మాత్రం ఇంకా డైలమా లో ఉంది . ఇక అఖిల్ కు హర్రర్ సినిమాలంటే విపరీతమైన భయమంట . ఒక్కడు కనుక ఉంటే నిద్రపోవడం కష్టమే అంటున్నాడు . లైట్లు అన్ని వేసి కిటికీలకు ఉన్న కర్టెన్లు తొలగించి అలాగే పడుకోకుండా ఉంటాడట . ఇటీవల ఓ హర్రర్ కథ విన్న అఖిల్ వారం రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపాడంట . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్