Home Justin కాలు జారి కింద పడిన కమల్ హాసన్
TOLLYWOOD
 JUSTIN

కాలు జారి కింద పడిన కమల్ హాసన్

Monday December 12th 2016
హీరో కమల్ హాసన్ కాలు జారి కింద పడటంతో గాయాల పాలయ్యాడు . ప్రస్తుతం చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కమల్ . చెన్నై లోని తన ఆఫీసులోమెట్లు దిగుతున్న సమయంలో కాలు స్లిప్ కావడంతో మెట్ల మీద నుండి జారి కింద పడిపోయాడు దాంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సబ్యులు కమల్ ని అపోలో ఆసుపత్రి కి తరలించారు . 
n
ప్రస్తుతం కమల్ శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నాడు . ఇటీవలే అమెరికాలో ఆ చిత్ర షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంది . దాన్ని ముగించుకొని చెన్నై వచ్చాడు కమల్ . 
n

 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్