Home Justin భక్తురాలిని గుడిలోనే రేప్ చేసిన పూజారి
TOLLYWOOD
 JUSTIN

భక్తురాలిని గుడిలోనే రేప్ చేసిన పూజారి

Tuesday March 28th 2017
తన సమస్యల పరిష్కారం కోసం దేవుడి కి మొర పెట్టుకోవడానికి వచ్చిన ఓ అభాగ్యురాలిని ఆ గుడిలోనే రేప్ చేసాడు ఓ దుర్మార్గపు పూజారి . ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లోని నారాయణగూడ పోలిస్ స్టేషన్ ఎదురుగ ఉన్న గుడిలో జరగడం మరీ శోచనీయం . ఢిల్లీ కి చెందిన ఓ మహిళ ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతోంది కాగా దైవ దర్శనం కోసం హైదరాబాద్ లోని నారాయణగూడ దేవాలయానికి వచ్చింది . 
n
అయితే ఆమె ని చూసిన గుంటనక్క లాంటి పూజారి రాము ( 26) పరిచయం చేసుకొని నీ అన్ని సమస్యలకు ప్రత్యేక పూజలు చేయాలనీ చెప్పి అందుకు మధ్యహ్నం పూజా సామాగ్రి తీసుకొని గుడికి రమ్మని ఆమె వచ్చిన తర్వాత స్టోర్ రూమ్ కి తీసుకెళ్ళి పూజ పేరుతో బట్టలు విప్పించి పసుపు కుంకుమ శరీరంపై పూసి అత్యాచారానికి పాల్పడ్డాడు . ఊహించని సంఘటనతో షాక్ కి గురైన సదరు మహిళా గుడి ఎదురుగా ఉన్న పొలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది . బాధిత మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసారు . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్