Home Justin అడల్ట్ సినిమాకి సై అంటున్న తాప్సీ
TOLLYWOOD
 JUSTIN

అడల్ట్ సినిమాకి సై అంటున్న తాప్సీ

Friday February 24th 2017

సరైన చాన్స్ లు లేకపోవడంతో ,ఉన్నవి సరైన సక్సెస్ లు రాకపోవడంతో ఒకింత బాధపడుతున్న భామ తాప్సీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది . అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది . బాలీవుడ్ లో అడల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సమాయత్తం అవుతోంది . లేడి ప్రొడ్యూసర్ అయినప్పటికీ అడల్ట్ సినిమాలు చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటోంది ఈ భామ . అడల్ట్ సినిమా చేయడం వల్ల అనుకున్న రేంజ్ కాకపోయినా ఎంతో కొంత బెటర్ పొజీషన్ వస్తుందని భావిస్తోందట తాప్సీ ఎందుకంటే ...........ఎన్నాళ్ళైనా తనకి రావలసిన గుర్తింపు రాలేదని బాధపడుతోంది అందుకే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ తెగించి నటించడానికి రెడీ అయ్యిందట . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్