Home Movie Schedule చెన్నైకి చేక్కేస్తున్న జనతా గ్యారేజ్ టీమ్
TOLLYWOOD
 Movie Schedule

చెన్నైకి చేక్కేస్తున్న జనతా గ్యారేజ్ టీమ్

Bookmark and Share
Sunday April 23rd 2017

యంగ్ టైగర్ ఎన్టీఆర్  బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఓ వారం పాటు విరామం తీసుకొని ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అంతటి నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.
n
 
n
అయితే ఈ వారం నుండి యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనుందట. ఇప్పటికే హైదరాబాద్, ముంబాయి లలో కీలక షెడ్యుల్స్ పూర్తి  చేసుకున్న మేకర్స్ తాజా షెడ్యుల్ కోసం చెన్నై వేలుతున్నారట. ఇక్కడే ఈ నెల చివరి వరకు షూటింగ్ చేయనునట్లు తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేసుకొని యూనిట్ మళ్ళి తిరిగి జూన్ 1 కల్ల హైదరాబాద్ తిరిగి రానున్నట్లు సమాచారం.
n
 
n
ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో సమంత నిత్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుంద ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తునాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..