Home Political News హమ్మయ్య ! షర్మిళ వచ్చింది
TOLLYWOOD
 NEWS

హమ్మయ్య ! షర్మిళ వచ్చింది



Murali R | Published:January 1, 1970, 5:30 AM IST
ఎట్టకేలకు జగన్ చెల్లెలు షర్మిళ మళ్ళీ రాజకీయ తెరపై ఆవిష్కృతమైంది , గత ఎన్నికల్లో వై ఎస్సార్ కాంగ్రెస్ తరుపున హోరా హోరీ గా ప్రచారం చేసిన షర్మిళ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేసింది . కట్ చేస్తే జగన్ అధికారంలోకి రాలేదు దాంతో చెల్లెలి ని పక్కన పెట్టాడు ఇంకేముంది ఇన్నాళ్లు తెరమరుగైన షర్మిళ మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమైంది వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పుణ్యమా అని . 
 
దాంతో చంద్రబాబు ని తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పించింది . అయితే మరో రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చెల్లెలు షర్మిళ ని జగన్  మళ్ళీ యాక్టివ్ అయ్యేలా చేస్తాడా ? లేక ఇలా అడపా దడపా మాత్రమే రాజకీయ తెరపై కనిపించేలా చేస్తాడా చూడాలి . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..