Home Political News అతడ్ని పవన్ కళ్యాణ్ చేర్చుకుంటే నష్టమే
TOLLYWOOD
 NEWS

అతడ్ని పవన్ కళ్యాణ్ చేర్చుకుంటే నష్టమే



Thursday January 01st 1970
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్లాలా అని చూస్తున్నాడు గతకొంత కాలంగా కానీ ఏ పార్టీ కూడా అతడ్ని రానివ్వడం లేదు . కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసాడు కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో పదవులను అనుభవించి తీరా రాష్ట్రము విడిపోయాక బిజెపి లో కొంతమంది చేరారు అటువంటి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ని బిజెపి లోకి రాకుండా అడ్డుకట్ట వేశారు . దాంతో బిజెపి తలుపులు మూసేసింది ఇంకేముంది సైలెంట్ అయ్యాడు . 
 
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరడానికి తెరవెనుక పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాడు , ఇక పవన్ కూడా సానుకూలంగా ఉన్నాడట . అయితే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ఉండి ఏదో పార్టీ పెట్టుకొని చెప్పు గుర్తు పెట్టుకొని ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి ఘోర పరాజయం పొందారు . అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి జనసేన పార్టీలో చేరడం వల్ల పవన్ పార్టీ కి నష్టమే తప్ప లాభం ఏ కోశానా ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ సరైన నిర్ణయం తీసుకుంటేనే మేలు .
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..