Home Tradenews 13 రోజుల్లో 43 కోట్ల షేర్ ని రాబట్టిన అ ....ఆ
TOLLYWOOD
 Trade News

13 రోజుల్లో 43 కోట్ల షేర్ ని రాబట్టిన అ ....ఆ

Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT

కేవలం 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది త్రివిక్రమ్ ''అ ....ఆ '' చిత్రం . ఇక ఓవర్ సీస్ లో అయితే టూ మచ్ వసూళ్ళ తో మహేష్ చిత్రానికే ఎసరు పెడుతున్నాడు నితిన్ . త్రివిక్రమ్ మాయాజాలం నితిన్ - సమంత ల నటన ,చివర్లో రావు రమేష్ పండించిన హాస్యం వెరసి అ ....ఆ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాయి . ఇక ఏరియాల వారీగా అ .....ఆ వసూళ్లు ఇలా ఉన్నాయి . 




నైజాం - 12.25 కోట్లు 
సీడెడ్ - 3.82 కోట్లు 
ఉత్తరాంద్ర - 3.46 కోట్లు 
గుంటూరు - 2.34 కోట్లు 
ఈస్ట్ - 2.06 కోట్లు 
కృష్ణా - 2.03 కోట్లు 
వెస్ట్ - 1.73 కోట్లు 
నెల్లూరు - 0.83 కోట్లు 
కర్ణాటక - 2.64 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.72 కోట్లు 
యుఎస్ ఏ - 9.9 కోట్లు 
రెస్ట్ ఆఫ్ వరల్డ్ - 1. 35 కోట్లు 
మొత్తం వరల్డ్ వైడ్ గా - 43. 13 కోట్ల షేర్ వసూల్ చేసింది.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..