Home Tradenews జనతా గారేజ్ 2 రోజుల కలెక్షన్లు
TOLLYWOOD
 Trade News

జనతా గారేజ్ 2 రోజుల కలెక్షన్లు

Sunday August 20th 2017

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం జనతా గారెజ్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ ఐన విషయం తెలిసిందే. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి దాదాపు 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అలాగే రెండో రోజు కూడా జోరు చూపించినప్పటికి కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి .మొత్తం 2రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా  ఉన్నాయి .
నైజాం        - 7.66 కోట్లు 
సీఢెడ్.       - 4.44 కోట్లు 
ఈస్ట్.         - 2. 58 కోట్లు
వెస్ట్.          - 2. 15కోట్లు 
ఉత్తరాంధ్ర  - 3 కోట్లు 
కృష్ణా        -  1. 94 కోట్లు 
గుంటూరు  -  2. 99 కోట్లు 
నెల్లూరు.    - 1. 04 కోట్లు 
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల 76 లక్షల షేర్ సాధించి సత్తా చాటాడు ఎన్టీఆర్.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..