Home Tradenews ఏడు వందల కోట్ల క్లబ్ లో బాహుబలి 2
TOLLYWOOD
 Trade News

ఏడు వందల కోట్ల క్లబ్ లో బాహుబలి 2

Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
బాహుబలి 2 సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు , వారం తిరక్కుండానే 700 కోట్ల క్లబ్ లో చేరిపోయింది . ఏప్రిల్ 28న భారీ ఎత్తున అత్యధిక కేంద్రాల్లో రిలీజ్ అయిన బాహుబలి 2 కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది . భారతదేశ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూల్ చేసిన బాహుబలి 2 ఓవర్ సీస్ లోనూ 150 కోట్ల కు పైగా వసూల్ చేసి మొత్తంగా 700 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

బాహుబలి 2 ఏరియాల వారీగా వసూల్ చేసిన గ్రాస్ వసూళ్లు ఇలా ఉన్నాయి

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్        -  143 కోట్ల గ్రాస్ 
హిందీ                         -   275 కోట్లు 
కర్ణాటక                        -   54 కోట్లు 
తమిళనాడు                   -   48 కోట్లు 
కేరళ                          -   28 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా            -    11 కోట్లు 
ఓవర్ సీస్                     -    145 కోట్లు 
మొత్తం                        -    705 కోట్ల గ్రాస్
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..