Home Tradenews రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్లు
TOLLYWOOD
 Trade News

రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్లు

Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
మే 26న రిలీజ్ అయిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా 5 రోజుల్లో 12 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించి హిట్ అనిపించుకుంది . అక్కినేని నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . రకుల్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు . కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా మంచి పాత్ర ని కొట్టేసింది రకుల్ . 
 

అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం నాగచైతన్య కు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది . ఇక ఏరియాల వారీగా రారండోయ్ వేడుక చూద్దాం కలెక్షన్లు ఇలా ఉన్నాయి . 

 

నైజాం                  - 4. 2 కోట్లు 

సీడెడ్                  - 1. 78 కోట్లు 

కృష్ణా                    - 0. 99 లక్షలు 

గుంటూరు            - 1. 05 కోట్లు 

ఉత్తరాంధ్ర           - 1. 84 కోట్లు 

ఈస్ట్                      - 1. 05 కోట్లు 

వెస్ట్                       - 0. 77 కోట్లు 

నెల్లూరు                - 0. 35 కోట్లు 

మొత్తం                -  12. 06 కోట్లు 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..