Home Tradenews రెండు రోజుల్లో 20 కోట్లు రాబట్టిన నాని
TOLLYWOOD
 Trade News

రెండు రోజుల్లో 20 కోట్లు రాబట్టిన నాని

Thursday August 17th 2017
నాని నటించిన నిన్ను కోరి చిత్రం రెండు రోజుల్లోనే 19 కోట్లకు పైగా వసూళ్ళ ని రాబట్టి సంచలనం రేపుతోంది . కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన నిన్ను కోరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా మంచి వసూళ్ళ ని సాధిస్తోంది . విచిత్రం ఏంటంటే అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాధం కంటే మంచి వసూళ్లు సాధిస్తున్నాడు నాని . ఓవర్ సీస్ లో 4 కోట్ల వసూళ్ళ ని రాబట్టింది ఇప్పటికే . 
 
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్ళ ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించింది . దాంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు . నివేదా థామస్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు .
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..