Home Tradenews ఫిదా ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా
TOLLYWOOD
 Trade News

ఫిదా ఫస్ట్ డే వసూళ్లు ఎంతో తెలుసా

Thursday August 17th 2017
దిల్ రాజు నిర్మించిన ఫిదా చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు . శేఖర్ కమ్ముల చాలాకాలం తర్వాత నటించిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ  సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు ప్రేక్షకులు . వరుణ్ తేజ్ నటన కూడా ఆకట్టుకోవడంతో ఫిదా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3కోట్ల 70 లక్షల షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది . మొదటి రోజునే ఇంతటి వసూళ్లు ఫిదా లాంటి సినిమాలకు రావడానికి కారణం దిల్ రాజు నిర్మాణ సంస్థ కావడం ఒక కారణమైతే శేఖర్ కమ్ముల చాలారోజుల తర్వాత చేసిన సినిమా కావడం మరో కారణం .
 
 

ప్రేక్షకులను సినిమా థియేటర్ వరకు తీసుకు రావడానికి నిన్నటి వరకు దిల్ రాజు - శేఖర్ కమ్ముల కారణం అయితే ఇప్పుడు మాత్రం సాయి పల్లవి కారణం . మలయాళ భామ అయినప్పటికీ తెలంగాణ బాష నేర్చుకొని ఆ యాసలో డబ్బింగ్ చెప్పడమే కాకుండా నటనతో ఆకట్టుకుంటోంది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..