Home Tradenews 30 కోట్ల దిశగా ఫిదా
TOLLYWOOD
 Trade News

30 కోట్ల దిశగా ఫిదా

Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT

పది కోట్లతో నిర్మించిన ఫిదా 30 కోట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. మొదటి వారం లొనే 15 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేస్తున్న ఫిదా లాంగ్ రన్ లో 30 కోట్ల ని దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.

 

శేఖర్ కమ్ముల దర్సకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫిదా తెలుగు రాష్ట్రాల లొనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది. మొత్తానికి పది కోట్లతో తీసిన ఫిదా 30 కోట్లు సాధించడం గొప్ప విషయమే మరి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..