Home Tradenews ఫిదా వరల్డ్ వైడ్ కలెక్షన్లు
TOLLYWOOD
 Trade News

ఫిదా వరల్డ్ వైడ్ కలెక్షన్లు

Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం అద్భుత విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అయిదు వారాలలో దాదాపు 46 కోట్ల వసూళ్ల ని సాధించి 50 కోట్ల వైపు దూసుకుపోతోంది . చిన్న చిత్రంగా వచ్చిన ఫిదా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా అగ్ర హీరోల చిత్రాలతో పోటీ పడుతూ భారీ వసూళ్ల ని సాధించడం అంటే నిజంగా సంచలనమే మరి .
 
 
 
 

ఏరియాల వారీగా ఫిదా వసూళ్ళు ఇలా ఉన్నాయి 

నైజాం                   -  17. 48 కోట్లు 

సీడెడ్                   -   4. 04 కోట్లు 

కృష్ణా                    -   2. 1 కోట్లు 

గుంటూరు            -   2. 42 కోట్లు 

ఉత్తరాంధ్ర          -   4. 3 కోట్లు 

ఈస్ట్                    -    2. 24 కోట్లు 

వెస్ట్                     -   1. 63 కోట్లు 

నెల్లూరు              -   0. 99 లక్షలు 

ఓవర్ సీస్           -   7. 85 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా  - 2. 81 కోట్లు 

మొత్తం         -  45. 85 కోట్లు 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..