Home Tradenews అర్జున్ రెడ్డి 4 రోజుల కలెక్షన్లు
TOLLYWOOD
 Trade News

అర్జున్ రెడ్డి 4 రోజుల కలెక్షన్లు

Murali R | Published:November 30, -0001, 12:00 AM HMT
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి భారీ విజయం సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది . కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టించింది అర్జున్ రెడ్డి చిత్రం . సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేయడంతో భారీ వసూళ్లు సాధ్యం అవుతున్నాయి . ఇక ఓవర్ సీస్ లో కూడా అప్పుడే వన్ మిలియన్ డాలర్ల ని అధిగమించి మరింత సంచలనం సృష్టించింది . 
 
 
 

ఏరియాల వారిగా అర్జున్ రెడ్డి సాధించిన షేర్స్ ఇలా ఉన్నాయి 

నైజాం               -  4. 46 కోట్లు 

సీడెడ్               -  1. 02 కోట్లు 

ఈస్ట్                 -   64 లక్షలు 

వెస్ట్                  -   32 లక్షలు 

కృష్ణా                -   63 లక్షలు 

గుంటూరు         -  55 లక్షలు 

నెల్లూరు            -  18 లక్షలు 

ఉత్తరాంధ్ర       -   78 లక్షలు 

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లతో పాటు గా ఓవర్ సీస్ షేర్ కలుపుకొని 13. 2 కోట్ల షేర్ . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..