ఆ హీరోయిన్ ఎంత లావయ్యిందో చూడు


actress meera jasmine shocking lookమలయాళ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ తాజాగా ఓ బంగారం షాప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది . ఇంతగా ఎందుకు షాక్ అయ్యారో తెలుసా ……. …. చాలా లావయ్యింది మీరా జాస్మిన్ . అసలే ఈ భామ ముందే బొద్దుగా ఉండేది ఇక పెళ్లి అయ్యాక ఇంకా లావయ్యింది పైగా సినిమాల్లో కూడా నటించడం మానేసింది కదా ! పెళ్లి జీవితం బాగా ఎంజాయ్ చేస్తోంది దాంతో లావయ్యింది . మీరా జాస్మిన్ ని ఇలా చూసి షాక్ అవ్వడం ఖాయం . ప్రస్తుతం మీరా జాస్మిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ హోమ్లీ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసింది , తెలుగులో అలాగే మలయాలంలో ఎక్కువగా నటించింది కానీ అనుకున్న రేంజ్ ని చేరుకోలేక పోయింది . 2014లో పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తి పలికింది . ఇక అప్పటి నుండి పెద్దగా మీడియా ముందుకు రాలేదు కానీ తాజాగా ఓ బంగారం షాప్ లో కనిపించి షాక్ ఇచ్చింది మీరా జాస్మిన్ .