టు పీస్ బికినిలో చంపేసిన ఆదా శర్మ


Adah Sharma’s hot bikini avatar goes viralటు పీస్ బికినిలో అందాలను ఆరబోసి చంపేసింది ఆదా శర్మ . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అంతగా ఆడలేదు దాంతో ఈ భామకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాలేదు అయితే చిన్న చితకా వేషాలు అయితే వచ్చాయి కానీ ఒక్క క్షణం సినిమా మాత్రమే మంచి గుర్తింపు తెచ్చింది .

సినిమాల్లో కాస్త పొందికగానే కనిపించే ఆదా శర్మ బయట మాత్రం బట్టలను ఆదా చేస్తూ కుర్రకారు కి కావలసినంత మసాలా ని అందిస్తూ కేక పెట్టిస్తోంది . ఇప్పటికే పలుమార్లు ఫోటో షూట్ చేసి అందాలను ఆరబోసిన ఈ భామ తాజాగా టు పీస్ బికినిలో చంపేసింది . ఆదా ఇంత పచ్చిగా కనిపిస్తుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు పలువురు నెటిజన్లు . అయితే ఈ భామ ఎంతగా అందాలను ఆరబోసినా ప్రయోజనం మాత్రం అంతగా ఉండటం లేదు .