టూ పీస్ బికినీ లో పిచ్చెక్కించింది


టూ పీస్ బికినీ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది బ్రిటిష్ భామ అమీ జాక్సన్ . తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ అందాలను అరబోయడంతో అందరికంటే ముందే ఉంటోంది . తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ” 2. 0” చిత్రంలో నటిస్తోంది . ఆమధ్య ఈ భామ లుక్ ని రిలీజ్ చేయగా దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2. 0 చిత్రం కనుక రిలీజ్ అయితే అమీ జాక్సన్ రాత మారేలా ఉంది .

తాజాగా అమీ జాక్సన్ టూ పీస్ బికినీ లో ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . కుర్రాళ్ళ ని రెచ్చగొట్టడంలో ఈ భామది అందెవేసిన చెయ్యి అందుకే ఇలా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది . ఎగిసిపడుతున్న అమీ జాక్సన్ అందాలను కళ్లార్ప కుండా చూస్తూ తెగ పరవశించి పోతున్నారు .