Home Exclusives అ .... ఆ మొదటి రోజు వసూళ్లు
TOLLYWOOD
 Exclusives

అ .... ఆ మొదటి రోజు వసూళ్లు



Friday June 03rd 2016

త్రివిక్రమ్ బ్రాండ్ ఉండటం వల్ల మొదటి రోజునే ''అ .... ఆ '' చిత్రం భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది . నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా ''అ ..... ఆ '' నిలిచింది . ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్ షోలతోనే ఒక కోటి అరవై తొమ్మిది లక్షలను వసూల్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్ష్ ట్వీట్ చేసాడు . మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఓవర్సీస్ కలిపి 6 కోట్ల కు పైగా వసూళ్ళ ని సాధించి ఔరా ! అనిపించింది ఈ ''అ ... ఆ ''. 
ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి 
నైజాం -  2. 30 కోట్లు 
సీడెడ్ - 75 లక్షలు 
కృష్ణా - 40 లక్షలు 
గుంటూరు - 47 లక్షలు 
ఈస్ట్ -   56 లక్షలు 
వెస్ట్ -  50 లక్షలు 
నెల్లూరు - 20 లక్షలు 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..