Home గాసిప్స్ ఆ హీరోలకు హెచ్ ఐ వి టెస్ట్ చేయించమందట
టాలీవుడ్
 గాసిప్స్

ఆ హీరోలకు హెచ్ ఐ వి టెస్ట్ చేయించమందట



Murali R | Published:June 19, 2016, 12:00 AM IST

బాలీవుడ్ లో మొదటిసారిగా హీరోయిన్ గా నటించే చాన్స్ వచ్చిన సమయంలో తనతో ఇద్దరు హీరోలు శృంగార సన్నివేశాల్లో నటిస్తారని తెలుసుకున్న భామ ముందుగా వాళ్ళకు హెచ్ ఐ వి టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్స్ నాకు చూపించండి అని దర్శక నిర్మాతలకు ఆర్డర్ జారీ చేసిందట పోర్న్ స్టార్ సన్నీ లియోన్ . దాంతో షాక్ తిన్న సదరు దర్శక నిర్మాతలు తల్లీ ............ మా సినిమా పోర్న్ సినిమా కాదు కేవలం శృంగార సన్నివేశాలు ఉంటాయి కానీ పూర్తిగా ఇన్నాళ్ళు నువ్వు నటించిన సినిమాల్లాంటివి (బ్లూ ఫిలిమ్స్ ) కాదు అంటూ వివరించి చెప్పారట ! అయినా సరే వాళ్ళ మాట వినకుండా నాకు వాళ్ళ రిపోర్ట్ కావలసిందే అని పట్టుబట్టిందట . ఈ విషయాన్నీ ఇటీవల బహిర్గత పరిచింది సన్నీ లియోన్ . అన్నట్లు మరో ప్రశ్నకు బదులిస్తూ నిజ జీవితంలో ఎలాగూ నా భర్త తోనే రొమాన్స్ చేస్తున్నాను ఇక వెండితెర పై కూడా నా భర్త తోనే రొమాన్స్ చేయాల్సి వస్తే దాన్ని మించిన బోరింగ్ మరొకటి లేదని పెద్ద బాంబే పేల్చింది సన్నీ

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..