Home గాసిప్స్ కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాములమ్మ
టాలీవుడ్
 గాసిప్స్

కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాములమ్మ



Murali R | Published:June 18, 2016, 12:00 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాములమ్మ అలియాస్ విజయశాంతి . ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న రాములమ్మ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ లైం లైట్ లోకి వచ్చింది . నేను ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని , నన్ను అకారణంగా సస్పెండ్ చేసిన తర్వాత ఎనిమిది నెలలకు కాంగ్రెస్ పార్టీలో చేరానని , ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అభాండాలు వేయడం సరికాదని హితువు పలికారు విజయశాంతి . ఇన్నాళ్ళు రాజకీయంగా మౌనంగా ఉన్న రాములమ్మ త్వరలోనే ప్రజా పంథా లోకి రావడానికి సమాయత్తం అవుతోంది .

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..