Home Headlines అనసూయని తిట్టిన ఆలీ
TOLLYWOOD
 HEADLINES

అనసూయని తిట్టిన ఆలీ

Thursday August 11th 2016

హాట్ భామ అనసూయ ని కమెడియన్ ఆలీ తిట్టడమే కాకుండా నీకు యాక్టింగ్  రాదు పో అంటూ చెంప పై కొట్టబోయాడు కూడా . దాంతో అనసూయ అవమానానికి గురైంది , అనసూయ తో పాటు కమెడియన్ రఘు కి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు ఆలీ అయితే ఈ సంఘటన అంతా నిజం కాదు ''సినిమా అవార్డ్స్ '' కోసం అనసూయ , ఆలీ , రఘు చేసిన సాగర సంగమం చిత్రానికి స్పూఫ్ మాత్రమే సుమా ! అనసూయ మహానటి అన్నట్లుగా బిల్డప్ ఇస్తారు దాని కోసం ప్రెస్ మీట్ కూడా పెడతారు . అయితే అందరూ అనసూయని పొగుడుతూ రాస్తే (సాగర సంగమంలో  కమల్ హాసన్ ని పోలిన పాత్రలో ) ఆలీ (బాలు ) మాత్రం అనసూయని పరమ చెత్త నటి అంటూ పేపర్ లో రాస్తాడు . అంతేకాదు కొట్టబోతాడు కూడా . అయితే ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు పూయించడానికి మాత్రమే . 

Comments

LATEST GALLERY


Ghazi Movie Trailer Launch


Taapsee Pannu Latest Stills


Anjali Chitrangada Movie Stills


Monika Singh Stills


Mannara Chopra News Stills


Sree Valli Audio Launch


Neha Hinge Latest Stills


Prema Biksha Movie Stills


Sunday Soul Sante Event


Gunturodu Movie Stills


Farrah Photos


Balakrishna Dallas Trip Photos


Commando 2 Movie Poster


KANNAYYA MOVIE FIRST LOOK


Geetapuri Colony Audio Launch

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..