Home Headlines నేనేరాజు నేనే మంత్రి థియేటర్ దగ్ధం
TOLLYWOOD
 HEADLINES

నేనేరాజు నేనే మంత్రి థియేటర్ దగ్ధం

Friday August 11th 2017
ప్రకాశం జిల్లా చీరాల లోని థియేటర్ నిన్న అగ్నికి ఆహుతయ్యింది . ఆ థియేటర్ లో రానా నటించిన నేనేరాజు నేనే మంత్రి సినిమాని ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు పైగా ఈరోజు రిలీజ్ అయితే నిన్న మధ్యాహ్నం చీరాల లోని సురేష్ మహల్ కాలిపోయింది , షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు . ఫైరింజన్ లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

దీంతో 2 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు . అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి నిర్మాత  సురేష్ బాబు కి ఎలాంటి నష్టం ఉండదు కాకపోతే ఇవ్వాళా నేనేరాజు నేనే మంత్రి సినిమా ని ఆ థియేటర్ లో చూద్దామనుకున్న వాళ్లకు మాత్రమే ఇబ్బంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..