Home Headlines నిహారికకి జోడీ కుదిరింది
TOLLYWOOD
 HEADLINES

నిహారికకి జోడీ కుదిరింది

Murali R | Published:August 11, 2016, 12:00 AM IST

ఒక మనసు ఘోర పరాజయం పొందడంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని తాపత్రయ పడుతున్న నిహారిక కి ఒక కథ బాగా నచ్చిందట ఇక హీరో ఎవరు ? అన్న ప్రశ్న ఉదయించగానే టక్కున పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ గుర్తుకు వచ్చాడు . ఇటీవలే పెళ్లి చూపులు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో అయితే బాగుంటాడు అని ఫిక్స్ అయ్యారట లక్కీ గా విజయ్ దేవరకొండ కూడా నిహారిక తో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడంతో దాదాపు గా ఆ ప్రాజెక్ట్ సెట్ అయిపోయినట్లే అంటున్నారు . ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అశ్వనిదత్ కూతుర్లు ప్రియాంక దత్ ,స్వప్న దత్ లు నిర్మించనున్నారు . కార్తీక్ చెప్పిన కథ నచ్చడంతో ఆ యూనిట్ అంతా సంతోషంగా ఉన్నారట . మరి రెండో ప్రయత్నం లోనైనా నిహారిక హిట్ అందుకుంటుందో చూడాలి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..