Home Headlines శర్వానంద్ హరీష్ శంకర్ దర్శకత్వంలో
TOLLYWOOD
 HEADLINES

శర్వానంద్ హరీష్ శంకర్ దర్శకత్వంలో

Tuesday August 08th 2017
శర్వానంద్ తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపేశాడు. శర్వానంద్ ఏమో వరుస విజయాలు సాధిస్తున్నాడు ఇక హరీష్ శంకర్ ఏమో డీజే దువ్వాడ జగన్నాథం తో వివాదాల్లో కూరుకుపోయాడు పాపం. సినిమా హిట్ సంగతి పక్కన పెడితే వివాదాలు ఎక్కువయ్యాయి.

ఇప్పుడు ఈ కాంబినేషన్ లో దాగుడు మూతలు అనే టైటిల్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ చెప్పిన కథకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..