Home Headlines నేడే యాంకర్ లాస్య పెళ్లి
TOLLYWOOD
 HEADLINES

నేడే యాంకర్ లాస్య పెళ్లి

Murali R | Published:February 15, 2017, 12:00 AM IST
బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకోవడమే కాదు ..స్టార్ స్టేటస్ సోంతం చేసుకుంది యాంకర్ లాస్య . బుల్లితెరపై ప్రోగ్రామ్స్ ,ఆడియో పంక్షన్స్ తో బిజీగా ఉండే లాస్య స్మాల్ బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకుంటోంది..రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది..నేడు తన సోల్ మేట్ మంజునాథ్ తో కలిసి పెళ్లిపీటలు ఎక్కబోతుంది..ఈ రోజు ఉదయం 11:02 నిమిషాలకు లాస్య ప్రియ , మంజునాథ్ ఒక్కటి కాబోతున్నారు..గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట దాంపత్య జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు..పెళ్లి తర్వాత  యాంకర్ గా ,నటిగా కొనసాగుతానని ఇది వరకే ప్రకటించింది లాస్య.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..