Home Headlines మరో హీరో కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందట
TOLLYWOOD
 HEADLINES

మరో హీరో కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందట

Wednesday July 12th 2017
మలయాళ హీరోయిన్ పై కుట్ర పన్నిన కేసులో ఇప్పటికే స్టార్ హీరో దిలీప్ అరెస్ట్ కాగా తాజాగా మరో హీరో ముఖేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు వార్తలు అందుతున్నాయి . కామెడీ చిత్రాల హీరోగా పేరు పొందిన ముఖేష్ ప్రస్తుత కేరళ శాసనసభ లో శాసనసభ్యుడి గా ఎన్నిక అయ్యారు . మాజీ హీరోయిన్ సరిత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో ఆ తర్వాత 2011 లో ఆమె నుండి విడిపోయాడు.

కాగా ముఖేష్ ని పోలీసులు అనుమానించడానికి కారణం ఏంటంటే పల్సర్ సుని అనే నేరస్తుడే కారణం . పల్సర్ సుని కొంతకాలం ముఖేష్ దగ్గర డ్రైవర్ గా పనిచేసాడట . పైగా ముఖేష్ కు దిలీప్ కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ముఖేష్ ని కూడా విచారించాలనే నిర్ణయానికి వచ్చారట పోలీసులు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..