Home Headlines ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో పెళ్ళికి రెడీ
TOLLYWOOD
 HEADLINES

ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో పెళ్ళికి రెడీ

Wednesday June 14th 2017
ఇద్దరికి విడాకులు ఇచ్చాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తాజాగా మూడో పెళ్ళికి రెడీ అవుతున్నాడు ప్రస్తుతం 22 ఏళ్ల పడుచమ్మాయి తో సహజీవనం చేస్తున్నాడు ప్రేమ అని పేరు చెప్పి . ఇప్పటికే ప్రేమ పేరుతో బాలీవుడ్ భామ కల్కి కొచ్చిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత విబేధాలు వచ్చాయంటూ విడాకులు ఇచ్చాడు ఆమెకంటే ముందు మరొకరికి దాంతో ఇద్దరికి విడాకులు ఇచ్చిన అనురాగ్ కశ్యప్ తాజాగా మూడో పెళ్లి కి సిద్ధంగా ఉన్నాడు.

తన ఆఫీసులోనే పని చేస్తున్న ఓ 22 ఏళ్ల అమ్మాయిని ప్రేమతో లొంగ దీసుకున్నాడు . 44 ఏళ్ల వయసున్న అనురాగ్ కశ్యప్ ని ప్రేమించడానికి ఆ యువతికి అభ్యంతరం లేకపోవడంతో ప్రస్తుతం ఆ ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు . రేపో మాపో పెళ్ళంట . అయితే ప్రేమ , పెళ్లి అంటూ వరుసగా అందాల భామలను ముగ్గులోకి దించడం కామించడం వదిలేయడం చేస్తూ బాగానే బిజీ గా ఉంటున్నాడు అనురాగ్ కశ్యప్.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..