Home Headlines చెడ్డ పనులంటే ప్రియాంకకు మహా సరదా అట
TOLLYWOOD
 HEADLINES

చెడ్డ పనులంటే ప్రియాంకకు మహా సరదా అట

Thursday August 11th 2016

చెడ్డ పనులు చేయడం అంటే నాకు మహా సరదా అని అంటోంది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా . చెడు పనులు చేయాలనీ మహా సరదాగా ఉన్నప్పటికీ అవి నిజ జీవితంలో చేయలేం కాబట్టి తెరపై చేసి విలన్ అనిపించుకోవాలని ఆరాటపడుతోంది ఈ భామ . ఇటీవలే బాలీవుడ్ ఎల్లలు చెరిపేసి హాలీవుడ్ బాట పట్టిన ఈ భామ క్వాంటి కో సిరీస్ తో పెను సంచలనమే సృష్టించింది కాగా తాజాగా ''బేవాచ్ '' లో విలన్ గా నటిస్తోంది . నిజ జీవితంలో చేయాలనుకున్న పనులను తెరమీద వేస్తూ మహదానందం పొందుతోంది . క్వాంటికో సిరీస్ లో శృంగారంలో రెచ్చిపోయి పిచ్చేక్కించిన ప్రియాంక బేవాచ్ తో ఎలా మెప్పిస్తుందో చూడాలి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..