Home Headlines రోడ్డు మీదే కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకున్నారు
TOLLYWOOD
 HEADLINES

రోడ్డు మీదే కౌగిలించుకుంటూ ముద్దులు పెట్టుకున్నారు

Thursday August 11th 2016

ట్రాఫిక్ జాం కావడంతో బైక్ పై వెళుతున్న ఓ జంట ఆగలేక బైక్ పైనే కౌగిలించుకుంటూ , ముద్దులు పెట్టుకుంటూ తాపాన్ని తీర్చుకున్నారు . ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ లో జరిగింది . వీల్లు బైక్ మీదే ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా ............ ఢిల్లీ లో జోరున  వర్షం పడింది దాంతో వాతావరణం చాలా చల్లగా మారింది దాంతో ఈ జంట లో కామోద్రేకం ఎక్కువయ్యింది ఇంకేముంది చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి నడి రోడ్డు లోనే ట్రాఫిక్ జాం అయి ఉన్న సమయంలో కౌగిలించుకుంటూ , ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు . దాన్ని ఒకరు  వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు అది వైరల్ అవుతోంది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..