Home Headlines స్నానం చేయని హీరోయిన్ ఎవరో తెలుసా
TOLLYWOOD
 HEADLINES

స్నానం చేయని హీరోయిన్ ఎవరో తెలుసా

Murali R | Published:August 11, 2016, 12:00 AM IST

చిన్నప్పుడు అంటే కొంత బద్ధకం కాబట్టి స్నానం చేయడం అంటే చిరాకు అంటే అర్ధం ఉంది కానీ పెద్దయ్యాక కూడా స్నానం చేయడం అంటే పరమ చిరాకు అంటే అలోచించాల్సిందే . ఇంతకీ స్నానం చేయడం అంటే చిరాకు పడే హీరోయిన్ ఎవరో తెలుసా ................. బాలీవుడ్ భామ కంగనా రనౌత్ . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కంగనా రనౌత్ కి స్నానం చేయడం అంటే పరమ చిరాకు అంట . అందుకే స్నానం చేయకుండా ఉండేదట అయితే ఈ అలవాటు ఇప్పటిది కాదు సుమా ! హీరోయిన్ కాకముందు వరకు అంటా , ఎప్పుడైతే వంటి పై దృష్టి పెట్టిందో అప్పటి నుండి తన జాతకం మారి పోయిందని శుచీ శుబ్రత గురించి చెబుతోంది ఈ భామ . స్నానం చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొందట అయితే ఎప్పుడైతే వంటి పై మమకారం కలిగిందో అప్పటి నుండి స్నానం చేస్తూ శరీరం పై ఆరోగ్యం పై దృష్టి పెట్టిందట . పాత అలవాట్లు బాగో లేవని చెబుతోంది కరక్టే మరి ఇప్పుడు కూడా ప్రతీ రోజు స్నానం చేస్తుందో లేదో 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..