Home Headlines 3 రోజుల్లో నలుగురు హీరోల పోటీ
TOLLYWOOD
 HEADLINES

3 రోజుల్లో నలుగురు హీరోల పోటీ

Murali R | Published:October 3, 2017, 11:04 AM IST
అక్టోబర్ నెలలో నలుగురు హీరోలు పోటీపడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 12న మాస్ మహరాజ్ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం రిలీజ్ అవుతుండగా ఆ మరుసటి రోజున సీనియర్ హీరో నాగార్జున నటించిన రాజుగారి గది2 చిత్రం రిలీజ్ అవుతోంది. అలాగే అక్టోబర్ 27న ఓకేరోజున గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రం , రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కూడా రిలీజ్ అవుతున్నాయి.

మొత్తానికి మూడు రోజుల్లో నలుగురు హీరోలు నటించిన నాలుగు చిత్రాలు వస్తున్నాయి. ఈ నలుగురు కూడా జంటగా పోటీ పడుతుండటం విశేషం.12 న రవితేజ 13 న నాగార్జున బరిలోకి దిగితే విజయం సాధించేది ఎవరో ? అలాగే అక్టోబర్ 27న గోపిచంద్ , రామ్ లు పోటీపడుతున్నారు .మరి ఆ ఇద్దరిలో గెలుపు ఎవరిదో తేలాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..