Home Headlines నితిన్ పోరి కి ఛాన్స్ లు మస్తుగా వస్తున్నయ్
TOLLYWOOD
 HEADLINES

నితిన్ పోరి కి ఛాన్స్ లు మస్తుగా వస్తున్నయ్

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST
నితిన్ సరసన లై చిత్రంలో నటించిన అందాల ముద్దుగుమ్మ '' మేఘా ఆకాష్ '' కు ఛాన్స్ లు మస్తుగా వస్తున్నయ్ . చామన ఛాయలో మెరిసిపోతున్న ఈ భామ కి ఫిదా అయిపోతున్నారు దర్శక నిర్మాతలు , అలాగే హీరోలు కూడా . చూడ చక్కగా ఉన్న ఈ భామ నిజంగానే లక్కీ గర్ల్ అనే చెప్పాలి . ఎందుకంటే లై సినిమా సక్సెస్ కాలేదు కానీ చాన్స్ లు మాత్రం వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే తమిళ్ లో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు తెలుగులో ఏకంగా అరడజను సినిమాలు వచ్చాయట ! అయితే అవన్నీ ఓకే చేయలేదు , అలాగే కొన్ని లైన్ లో ఉన్నాయి . వాటిలో కథ , హీరో , బ్యానర్ , దర్శకుడు అంటూ ఏరికోరి ఎంచుకుంటోందట ఈ భామ . వస్తున్న ఛాన్స్ లను సరిగ్గా వినియోగించుకుంటే తప్పకుండా తెలుగులో మేఘా ఆకాష్  స్టార్ హీరోయిన్ అవడం ఖాయం.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..