Home Headlines హరీష్ శంకర్ కి ఛాన్స్ ఇస్తారా
TOLLYWOOD
 HEADLINES

హరీష్ శంకర్ కి ఛాన్స్ ఇస్తారా

Murali R | Published:August 15, 2017, 12:00 AM IST
ఇటీవలే అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం చేసిన దర్శకులు హరీష్ శంకర్ మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . దాగుడు మూతలు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు అయితే ఈ సినిమాలో ఒక హీరో కాదట ఇద్దరు హీరోలు ఉంటారని తెలుస్తోంది . తెలుగు సినిమాల ట్రెండ్ మారుతోంది కాబట్టి మల్టీ స్టారర్ చిత్రం చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్.

అయితే డీజే దువ్వాడ జగన్నాథం సినిమా వల్ల హరీష్ శంకర్ కు మంచి పేరు కంటే వివాదాల్లో ఎక్కువగా కూరుకుపోయాడు . దాంతో ఇక గమ్మున ఉంటేనే బెటర్ అని హాయిగా దాగుడు మూతలు కథ రాసుకునే పనిలో పడ్డాడు . ఇద్దరు యంగ్ హీరోలతో ఈ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు హరీష్ . మరి హరీష్ శంకర్ కు ఛాన్స్ ఇచ్చే హీరోలు ఎవరో ?
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..