Home Headlines మరో హీరోయిన్ తో హీరో అక్రమ సంబంధం
TOLLYWOOD
 HEADLINES

మరో హీరోయిన్ తో హీరో అక్రమ సంబంధం

Murali R | Published:July 13, 2017, 12:00 AM IST
మలయాళ హీరో దిలీప్ హీరోయిన్ మంజు వారియర్ ని పెళ్లి చేసుకున్నాడు కానీ మరో హీరోయిన్ కావ్య మాధవన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దాంతో మంజు వారియర్ దిలీప్ తో విడిపోయింది , ఇంకేముందు ఈ తతంగం అంతా జరగడానికి హీరోయిన్ భావన కారణమని పగబట్టాడు దిలీప్ . మంజు వారియర్ - భావన లు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ . అయితే కావ్య మాధవన్ అనే హీరోయిన్ మరొకడ్ని పెళ్లి చేసుకున్నప్పటికీ హీరో దిలీప్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం భావన కు తెలిసి మంజు వారియర్ కు చెప్పడంతో దిలీప్ నుండి విడాకులు తీసుకుంది . కట్ చేస్తే కావ్య మాధవన్ తన భర్త కు విడాకులు ఇచ్చి దిలీప్ ని పెళ్లి చేసుకుంది . దాంతో అక్రమ సంబంధం కాస్త సక్రమ సంబంధం అయిపొయింది . కావ్య ని పెళ్లి చేసుకున్న హీరో ఒక్కసారిగా విలన్ అయిపోయాడు . తన కాపురంలో చిచ్చు పెట్టిన భావన పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు . కట్ చేస్తే జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..