Home Headlines కబాలి దర్శకుడికి కమర్షియల్ సినిమా తీయడం తెలియదట
TOLLYWOOD
 HEADLINES

కబాలి దర్శకుడికి కమర్షియల్ సినిమా తీయడం తెలియదట

Thursday August 11th 2016
కబాలి సినిమా స్లో నెరేషన్ తో తీయడం వల్ల అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే . ఇక కొంతమంది రజనీ ఫ్యాన్స్ అయితే పా . రంజిత్ ని బండ బూతులు తిడుతున్నారు . దాంతో కమర్షియల్ సినిమాలు చేయడం నాకు చేతకాదు అని అందుకు క్షమాపణలు అంటూ ముందుకు వచ్చాడు దర్శకులు పా . రంజిత్ . అంతేకాదు ఇన్నాళ్ళు రజనీ సర్ ఇమేజ్ ని క్యాష్ చేసుకున్నారని కానీ నేను మాత్రం రియలిస్టిక్ అప్రోచ్ తో కబాలి చేసానని సమర్ధించుకుంటున్నాడు . రజనీ తో పా . రంజిత్  సినిమా అని వార్తలు రాగానే అతడి కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు . అప్పట్లో మొత్తం రంజిత్ గురించి అతడికి పట్టిన అదృష్టం గురించే మాట్లాడుకునే వాళ్ళు కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం రంజిత్ ని బండ బూతులు తిడుతున్నారు . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..